గురువారం జరగాల్సిన కాకతీయ వర్శిటీ పరీక్షలు వాయిదా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గురువారం జరగాల్సిన కాకతీయ వర్శిటీ పరీక్షలు వాయిదా

తెలంగాణ బంద్ నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో గురువారం (5వ తేదీ) జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు వర్శిటీ ఎగ్జామ్స్ కంట్రోలర్ ప్రకటించారు. పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలను డిసెంబరు 16వ తేదీన నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

More Telugu News