ఏపీ భవన్ లో సమావేశమైన టీజేఏసీ స్టీరింగ్ కమిటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీ భవన్ లో సమావేశమైన టీజేఏసీ స్టీరింగ్ కమిటీ

ఢిల్లీలోని ఏపీ భవన్ లో తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ అయింది. రాయల తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చకచకా ముందుకు పోతున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

More Telugu News