Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీహార్ లో మందుపాతర పేలుడు.. ఎనిమిది మంది పోలీసుల మృతి

బీహార్ లోని ఔరంగబాదులో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News