తమిళనాడు సీఎం జయలలితకు ఈసీ నోటీసు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళనాడు సీఎం జయలలితకు ఈసీ నోటీసు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రాథమిక కోడ్ ను ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ నోటీసు జారీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ నోటీసుకు జయ వివరణ ఇవ్వాల్సి ఉంది.

More Telugu News