Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాయల సీమను ముక్కలు చేయడం సరికాదు: శశిధర్ రెడ్డి

రాయలసీమను రెండుగా విభజించడం సరైంది కాదని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలన్న వాదనకు తెలంగాణ లోని అన్ని పార్టీల మద్దతు లభించిందని అన్నారు.

More Telugu News