కేన్సర్ పై విద్యలో పాలుపంచుకోనున్న ఏంజెలినా జోలీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేన్సర్ పై విద్యలో పాలుపంచుకోనున్న ఏంజెలినా జోలీ

వక్షోజాల కేన్సర్ నుంచి బయటపడిన హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ(37).. తనలాగే మరెందరో ఆ మహమ్మారి బారిన పడరాదనే ఉద్దేశంతో విద్యా, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తన కుటుంబం ఏర్పాటు చేసిన ఫౌండేషన్ తో కలిసి పనిచేయనున్నారు. ఏంజెలినా తండ్రి జాన్ వోఘట్, సోదరుడు జేమ్స్ లకు జోలీ తనవంతు సాయం అందించనుంది.

More Telugu News