వెంకటేశ్వర ఆలయంలో పంచలోహ విగ్రహాల చోరీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెంకటేశ్వర ఆలయంలో పంచలోహ విగ్రహాల చోరీ

నల్గొండ జిల్లా కోదాడ మండలం బాలాజీ నగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పంచలోహ విగ్రహాలు చోరీకి గురయ్యాయి. విషయాన్ని ఈ ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

More Telugu News