Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అఖిలపక్ష భేటీకి టీడీపీ వెళ్లకపోవడంపై కేటీఆర్ ఆగ్రహం

అఖిలపక్ష భేటీకి టీడీపీ వెళ్లకపోవడంపై టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమైక్యవాదో.. విభజనవాదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యంగ విరుద్ధంగా ఏం అన్యాయం జరిగిందో చంద్రబాబు చెప్పాలన్నారు. సమన్యాయం పేరుతో బాబు తెలుగు జాతికి అన్యాయం చేస్తున్నారని, ఢిల్లీలోనూ ఆయన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News