రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వరదలపై ప్రధాని సమీక్ష రేపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వరదలపై ప్రధాని సమీక్ష రేపు

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలపై సమీక్షించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10:30 గంటలకు ప్రధానితో భేటీ కావాలని ముఖ్యమంత్రి కిరణ్, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్శింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులు హాజరు కావాలని ప్రధాని కార్యాలయం సమాచారం అందించింది.

More Telugu News