ముజఫర్ నగర్ అల్లర్లకు సంబంధించి 252 కేసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముజఫర్ నగర్ అల్లర్లకు సంబంధించి 252 కేసులు

గత నెలలో ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్, సమీప ప్రాంతాలలో పెద్ద ఎత్తున జరిగిన మత ఘర్షణలకు సంబంధించి పోలీసులు 252 కేసులు నమోదు చేశారు. నిందితులుగా 500 మందిని పేర్కొన్నారు. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు సహా 219 మందిని అరెస్ట్ చేసినట్లు ముజఫర్ నగర్ అడిషనల్ ఎస్పీ అలోక్ ప్రియదర్శి తెలిపారు. గత నెలలో జరిగిన మత ఘర్షణల్లో 62 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

More Telugu News