Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సొంత పార్టీ సీఎంను ఒప్పించలేకపోయారు: వెంకయ్యనాయుడు

తెలంగాణపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. తొమ్మిదన్నర సంవత్సరాలుగా ఉద్యమం కొనసాగుతున్నా, కాలయాపన చేసి.. చివరికి సొంత పార్టీ ముఖ్యమంత్రిని కూడా ఒప్పించలేకపోయారని విమర్శించారు. తెలంగాణపై కాంగ్రెస్ అపరిపక్వంగా, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిందని ఆరోపించారు.

More Telugu News