ఐబీ మాజీ డైరెక్టర్ ను ప్రశ్నించిన సీబీఐ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐబీ మాజీ డైరెక్టర్ ను ప్రశ్నించిన సీబీఐ

ఇంటలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ సుధీర్ కుమార్ ను సీబీఐ ఈ రోజు ఢిల్లీలో ప్రశ్నించింది. సాదిక్ జమాల్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో ఆయనను ప్రశ్నించారు.

More Telugu News