బక్రీద్ పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ ను కలిసిన హోం మంత్రి మహమూద్ అలీ

బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ఆదివారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.



More Press News