తెలంగాణ సాగునీటి పథకాలు భేష్‌ : పంజాబ్‌ సీఎం

పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ ను, కొండపోచమ్మ పంప్ హౌస్ ను, ఎర్రవల్లిలోని చెక్ డాంను చివరిగా గజ్వేల్ పట్నంలోని పాండవుల చెరువును సందర్శించి తిలకించారు 

     

More Press Releases