కాళోజీ నారాయణరావుకి నివాళులు అర్పించిన కేటీఆర్, హరీశ్ రావు!

తెలంగాణ సాహితీ సౌరభం, ప్రజాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా బీ.ఆర్.కే.ఆర్ భవన్ లో ఆయన చిత్రపటానికి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పూలు వేసి ఘన నివాళులు అర్పించారు.

More Press Releases