ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ "పోచమ్మ" ట్రైలర్ విడుదల

Entertainment
Advertisement
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో అంబటి అర్జున్, శ్రీ పూజా రెడ్డి, స్నేహా కీలక పాత్రల్లో నటించారు. "పోచమ్మ" వెబ్ సిరీస్ ఈ నెల 17వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందుగానే యాక్సెస్ పొందవచ్చు. ఈ వెబ్ సిరీస్ ను శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్ పై శ్రుతి నాయుడు నిర్మిస్తోంది. రమేష్ ఇంద్ర దర్శకత్వం వహించారు. ఈ రోజు మేకర్స్ "పోచమ్మ" ట్రైలర్ రిలీజ్ చేశారు.

"పోచమ్మ" వెబ్ సిరీస్ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - చుట్టూ అడవులు ఉన్న ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఒక అందమైన ఇళ్లు ఉంటుంది. ఆ ఇంటి ముందే పోచమ్మ తల్లికి చిన్నగుడి కట్టి పూజిస్తుంటారు. ఆ ప్రాంతాన్ని, ఆ ఇంటిని పోచమ్మ తల్లి కాపాడుతుంటుంది. అలాంటి తల్లి గుడిని,ఆమె విగ్రహాన్ని తొలగిస్తే ఊరుకుంటుందా, ఆ తప్పులు చేసిన వారిని పోచమ్మ తల్లి ఎలా శిక్షించింది అనేది ట్రైలర్ లో ఆద్యంతం రోమాంచితంగా చూపించారు. ఒక యువ జంట ప్రేమ కథ, వారి ప్రేమకు అడ్డుపడే వ్యక్తులను ట్రైలర్ లో పరిచయం చేశారు. తను ఇష్టపడిన ఇంటికి, ఆ ప్రాంతానికి పోచమ్మ తల్లి తిరిగి రావడాన్ని చూపిస్తూ ట్రైలర్ ను ఆసక్తికరంగా ముగించారు.ఇలా థ్రిల్లింగ్, డివైన్ ఎలిమెంట్స్ తో "పోచమ్మ" సిరీస్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది
Advertisement
PochammaAmbati ArjunahaPochamma trailer

More Press News

మనసుకు తాకే కథతో "రాజిగాడు రాజయ్యాడు"

19 Nov, 21:46

అమెజాన్ ప్రైమ్‌లో ‘హ్యాపీ జర్నీ’ సందడి!

18 Nov, 15:28

ఇంట్రెస్టింగ్‌గా "రాజిగాడు రాజయ్యాడు" ఫస్ట్‌లుక్‌ !

16 Nov, 22:55

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ "ది మేజ్" ట్రైలర్ విడుదల

16 Nov, 22:48

‘ఐ హేట్ మ్యారేజ్ ’ ట్రైలర్‌ విడుదల!

16 Nov, 22:41

‘ఛప్రి’ టీజర్‌ ఆవిష్కరణ.. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌

15 Nov, 15:09

యుద్దం రాముడితో కాదు.. రాజ్యంతో అంటోన్న కొణిదెల పవన్‌తేజ్‌

15 Nov, 15:02

చంద్రయాన్" సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది: శ్రీ విష్ణు

11 Nov, 23:22

మెగాస్టార్‌ చిరంజీవికి 'ఖైదీ'లా సుడిగాలి సుధీర్‌ కెరీర్‌కు 'గోట్‌' కెరీర్‌లో నిలిచిపోతుంది!

11 Nov, 23:15

ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది!

11 Nov, 23:12

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46
..More Press News