'హరుడు' కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా అందర్ని అలరిస్తుంది: హీరో వెంకట్‌

Entertainment
Advertisement
శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ హీరోగా రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘హరుడు’. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్ గా మే 8న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. 

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో వెంకట్ మాట్లాడుతూ..  ‘హరుడు’ సినిమాను పూర్తి చేయడానికి నేను యాక్టింగ్‌తో పాటు ప్రొడ్యూసర్ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వచ్చింది.  దర్శకుడు రాజ్ తాళ్లూరి అద్భుతంగా సినిమాను తీశారు. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. మణి జిన్న అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఒక రొమాంటిక్ సాంగ్‌ను గోవాలో షూట్ చేశాం ఆ పాట చాలా బాగా వచ్చింది. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. గోవా, ముంబైలో పాటలు చిత్రీకరించాం. మంచి బడ్జెట్‌తో, మంచి లొకేషన్స్‌లో సాంగ్స్ తీశాం. మా డిఓపీ ఆనంద్ చాలా సపోర్ట్ చేశారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నన్ను యాక్షన్ హీరోలా చూపించారు. ఇది మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్. మే 8న విడుదల చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ ఆశీర్వాదాలు మాతో ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్యూ.”

డైరెక్టర్ రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది పూర్తిగా టీమ్ వర్క్. ఈ సినిమా కోసం వెంకట్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ముంబైలో ఐదు రోజుల షూటింగ్ చాలా మంచి అనుభవం. హెబ్బా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. మా డైరెక్షన్ టీమ్‌కు ధన్యవాదాలు. కథ మీద నాకు నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను. థాంక్యూ.

ప్రవీణ్ మాట్లాడుతూ..ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. వెంకట్ గారిని లవర్ బాయ్‌గా చూసాం, కానీ ఇందులో చాలా డైనమిక్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.”

చంద్ర మహేష్ మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. రాజ్ గారు పూరి జగన్నాథ్ గారి దగ్గర పని చేసిన మార్క్ కనిపిస్తోంది. వెంకట్ గారు అప్పటికీ ఇప్పటికీ అదే ఎనర్జీతో ఉన్నారు. సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. మే 8న విడుదల అవుతోంది. అందరూ తప్పకుండా థియేటర్లలో చూడాలి.

అలి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. వెంకట్‌తో ‘సీతారామ కళ్యాణం’ సినిమా నుంచి పరిచయం ఉంది. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అప్పటి నుంచి మా జర్నీ కొనసాగుతోంది. ఆయన నిర్మించిన ఒక సినిమాలో కూడా నేను నటించాను. అన్ని భాషల్లో సినిమాలు చేసిన వెంకట్ ఇప్పుడు ‘హరుడు’తో వస్తున్నారు. ఆయన యాక్షన్ చాలా బాగుంటుంది. రాజ్ తాళ్లూరి గారు పూరి జగన్నాథ్ గారి దగ్గర పని చేశారు. ఆ మార్క్ కనిపిస్తోంది. మే 8న ఈ సినిమా వస్తోంది.టీమ్ అందరికీ ఆల్ ది. 

Advertisement
HaruduHero venkat

More Press News

మనసుకు తాకే కథతో "రాజిగాడు రాజయ్యాడు"

19 Nov, 21:46

అమెజాన్ ప్రైమ్‌లో ‘హ్యాపీ జర్నీ’ సందడి!

18 Nov, 15:28

ఇంట్రెస్టింగ్‌గా "రాజిగాడు రాజయ్యాడు" ఫస్ట్‌లుక్‌ !

16 Nov, 22:55

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ "ది మేజ్" ట్రైలర్ విడుదల

16 Nov, 22:48

‘ఐ హేట్ మ్యారేజ్ ’ ట్రైలర్‌ విడుదల!

16 Nov, 22:41

‘ఛప్రి’ టీజర్‌ ఆవిష్కరణ.. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌

15 Nov, 15:09

యుద్దం రాముడితో కాదు.. రాజ్యంతో అంటోన్న కొణిదెల పవన్‌తేజ్‌

15 Nov, 15:02

చంద్రయాన్" సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది: శ్రీ విష్ణు

11 Nov, 23:22

మెగాస్టార్‌ చిరంజీవికి 'ఖైదీ'లా సుడిగాలి సుధీర్‌ కెరీర్‌కు 'గోట్‌' కెరీర్‌లో నిలిచిపోతుంది!

11 Nov, 23:15

ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది!

11 Nov, 23:12

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46
..More Press News