ఎలివేటెడ్ షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో తన ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను పునరుద్ధరించిన ఓరా ఫైన్ జ్యువెలరీ
భారతదేశంలోని ప్రముఖ వజ్రాల ఆభరణాల బ్రాండ్ ఓరా ఫైన్ జ్యువెలరీ, హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో తన ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ఘనంగా పునఃప్రారంభించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసింది. ఈ ముఖ్యమైన విస్తరణ, పునరుద్ధరణ నగరంలోని తన వివేకవంతమైన వినియోగదారులకు అసమానమైన లగ్జరీ షాపింగ్ అనుభవాన్ని అందించడంలో ఓరా నిబద్ధతను చాటి చెబుతోంది.
సదుపాయాలను ఉన్నతీకరించి తిరిగి ప్రారంభించిన జూబ్లీ హిల్స్ స్టోర్ ద్వారా, ఓరా లేటెస్ట్, అత్యంత అద్భుతమైన వజ్రాల ఆభరణాల సేకరణలను ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా ప్రత్యేకమైన 73-ముఖాల ఓరా క్రౌన్ స్టార్‌ను ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఈ స్టోర్‌లో సౌకర్యవంతమైన సీటింగ్, ఆధునిక, అధునాతన ఇంటీరియర్‌లతో వినియోగదారునికి ఉన్నతమైన అనుభవాన్ని అందిస్తాయి. అంకితమైన బ్రైడల్ లాంజ్ వధువులు, కుటుంబాలు, స్నేహితులకు పర్సనలైజ్ అనుభవాన్ని అందిస్తుంది. ప్రతి ప్రత్యేక సందర్భానికి అనుగుణమైన డిజైన్లను తేలికగా ఎంపిక చేసుకోవడాన్ని ఇది నిర్ధారిస్తుంది. ఆకట్టుకునే 2984 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టోర్ ఉంది. రెండు అంతస్తులతో (గ్రౌండ్ ఫ్లోర్‌లో 1037 చదరపు అడుగులు మరియు మొదటి అంతస్తులో 1947 చదరపు అడుగులు ఉన్నాయి), ఆభరణాల షాపింగ్ అనుభవాన్ని పునర్నిర్వచించేలా తీర్చిదిద్దారు.
స్టోర్ ఇంటీరియర్‌లు లగ్జరీ, అధునాతనతకు ఓరా అంకితభావాన్ని ప్రదర్శిస్తాయి. ఆధునిక లేఅవుట్, చక్కని అలంకరణ, గ్రౌండ్ మరియు కొత్తగా జోడించబడిన మొదటి అంతస్తులో విస్తరించి ఉన్న పరిసర లైటింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. భారతదేశంలో ప్రత్యేకంగా పేటెంట్ పొందిన 73-ముఖాల వజ్రాన్ని కలిగిన ప్రఖ్యాత ‘ఓరా క్రౌన్ స్టార్’ సేకరణతో సహా ఓరా సంపన్న కలెక్షన్లను కొనుగోలు చేసుకునేందుకు సంస్థ వినియోగదారులను ఆహ్వానించింది. ప్రముఖ వజ్రాభరణాల కలెక్షన్లు, ‘ఏక్తా’ (Aekta) ది వెడ్డింగ్ కలెక్షన్, సమకాలీన ఆభరణాల శ్రేణి అస్త్ర (Astra) ఓరాలో అందుబాటులో ఉన్నాయి. ఇవి దక్షిణ భారతదేశ గొప్ప ఆభరణాల వారసత్వం నుంచి ప్రేరణ పొందిన ప్రత్యేకమైన డిజైన్‌లతో సహా సమకాలీన డిజైన్‌లను అందిస్తాయి. వీటిలో సంకీర్ణత కలిగిన హరేమ్‌లు, బహుళలేయర్డ్ సెట్‌లు ₹99,999* ధర నుంచి అందుబాటులో ఉంటాయి.
ఓరా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దిపు మెహతా జూబ్లీ హిల్స్ స్టోర్ పునఃప్రారంభం గురించి హర్షాన్ని వ్యక్తం చేస్తూ, “హైదరాబాద్‌లోని ఒక శక్తివంతమైన కేంద్రమైన జూబ్లీ హిల్స్‌లో మా స్టోర్‌ను పునఃప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఎల్లప్పుడూ చక్కటి ఆభరణాలకు అపారమైన ప్రశంసలను చూపుతుంది. హైదరాబాద్ అనేది ఆధునికతతో సంప్రదాయాన్ని అందంగా మిళితం చేసే మార్కెట్. ఇది ఓరా కలెక్షన్ల తరహాలోనే, ఇది సమకాలీన డిజైన్లతో వారసత్వ హస్తకళను సమతుల్యం చేస్తుంది. ఈ విస్తరించిన, మెరుగుపరచిన స్టోర్ నగరంలోని మా విలువైన వినియోగదారులకు మరింత విలాసవంతమైన, వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మా స్టోర్ వజ్రాల ఆభరణాల ప్రియులకు ప్రియమైన గమ్యస్థానంగా కొనసాగుతుందని మేము విశ్వసిస్తున్నాము’’ అని ధీమా వ్యక్తం చేశారు.
క్రాఫ్ట్‌మెన్‌షిప్, సౌందర్యం పట్ల నిబద్ధత కలిగిన ఓరా తన కలెక్షన్లతో అందంగా ప్రదర్శించింది. ప్రతి ఆభరణం ప్రేమ మరియు వేడుకలకు సంబంధించిన ప్రత్యేకమైన కథను చెబుతాయని నిర్ధారిస్తుంది. ఓరా 100% సర్టిఫైడ్ ఆభరణాలను కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్*, జీవితకాల ఉచిత నిర్వహణతో అందిస్తుంది. ఈ బ్రాండ్ జీవితకాల మార్పిడి, బైబ్యాక్, ఏడు రోజుల రిటర్న్ పాలసీని అందిస్తుంది. మా వజ్రాలు వివాదరహితం. అదనంగా, ఓరా 6 నెలల అప్‌గ్రేడ్ సౌకర్యాన్ని అందిస్తుండగా, అన్ని ఆభరణాలు BIS హాల్‌మార్క్ సర్టిఫైడ్‌ను కలిగి ఉన్నాయి.
స్టోర్ పునఃప్రారంభ వేడుకలో భాగంగా, ఓరా ప్రారంభ డిస్కౌంట్లు, కొనసాగుతున్న డైమండ్ ఫెస్టివల్ ప్రత్యేక ఆఫర్‌లు, స్టోర్‌ను సందర్శించే వినియోగదారుల ప్రత్యేకమైన బ్రైడల్ లాంజ్‌ను అందిస్తోంది:
*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

- డైమండ్ విలువపై 25% వరకు తగ్గింపు (పరిమిత కాలానికి)*
- 0% డౌన్ పేమెంట్
- EMI సౌకర్యంపై 0% వడ్డీని పొందండి*
*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి