గృహ, వాణిజ్య మరియు పబ్లిక్‌ బిల్డింగ్స్‌లో విద్యుత్‌ భద్రతపై సాంకేతిక సదస్సు నిర్వహించిన ఐసీఏ ఇండియా

22-09-2022 Thu 19:12

జీరో టోలరెన్స్‌ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ జాతీయ ప్రచారం మూడవ ఎడిషన్‌ ప్రారంభించిన ఐసీఏ ఇండియా

హైదరాబాద్‌, 22 సెప్టెంబర్‌ 2022 : అంతర్జాతీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా నిలిచిన భారతదేశంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కూడా డిమాండ్‌ గణనీయంగా పెరుగుతుంది. గత సంవత్సరం దాదాపు 40 మిలియన్‌ చదరపు అడుగులను నిర్మించి అందిస్తే ఈ సంవత్సరం అది 46 మిలియన్‌ చదరపు అడుగులను అధిగమించవచ్చని అంచనా.  రాబోయే 2–3 సంవత్సరాలలో  40 % మార్కెట్‌ వాటా దేశం కలిగి ఉంటుందని  అంచనా. ఈ సంఖ్యలు దేశం సాధిస్తోన్న ప్రగతిని  తెలియజేస్తున్నప్పటికీ విద్యుత్‌ భద్రత ప్రమాణాల అనుసరణ పరంగా మాత్రం వెనుకబడి ఉంది. ఓ అంచనా ప్రకారం భారతదేశంలో 2019–2020 సంవత్సరంలో 4వేల మంది విద్యుత్‌ షాక్‌, ప్రమాదాల వల్ల వల్ల మరణించారు. భారతదేశంలో  ప్రతి రోజూ 11 మంది విద్యుత్‌ ప్రమాణాల వల్ల మరణిస్తున్నారు.

భారత ప్రభుత్వం విద్యుత్‌ భద్రత, ఇంధన పరిరక్షణ గురించి ప్రచారం చేస్తున్నప్పటికీ పరిశ్రమ సరిగా నిబంధనలు పాటించకపోవడం, సరికాని లేదంటే శక్తివంతమైన ఇన్‌స్టాలేషన్స్‌ డిజైన్‌ లేకపోవడం,  నాణ్యతలేని వైర్ల వినియోగం వంటివి జరుగుతున్నాయి. ఈ తరహా కారణాల వల్ల విద్యుత్‌ నష్టాలు ఎక్కువ కావడంతో పాటుగా 56% విద్యుత్‌ ప్రమాదాలూ జరుగుతున్నాయి.

ఈ సమస్యలకు తగిన పరిష్కారాలను అందించేందుకు ఐసీఏ ఇండియా  తమ జీరో టోలరెన్స్‌ కార్యక్రమాన్ని 2018లో ప్రారంభించింది. దీనిద్వారా  విద్యుత్‌ ప్రమాదాల పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా మెరుగైన సాంకేతిక  ప్రక్రియలను అనుసరించేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే ఐసీఏ ఇండియా ఓ టెక్నికల్‌  సెషన్‌ను హైదరాబాద్‌లో నిర్వహించి  జీరో టోలరెన్స్‌ ఎలక్ట్రిక్‌ సేఫ్టీ ప్రచారం ప్రారంభించింది.

గృహ, వాణిజ్య, పబ్లిక్‌ బిల్డింగ్స్‌లో విద్యుత్‌ భద్రత పై ఓ టెక్నికల్‌ సెషన్‌ను  హైదరాబాద్‌లో  బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌  స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌), ఐజీబీసీ(ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌) సహకారంతో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో  ఐఈసీ 62305 మరియు ఎన్‌బీసీ 2016 కోడ్స్‌ చర్చించడంతో పాటుగా ప్రమాదాల నివారణలో వైర్ల ప్రాధాన్యతను గురించి కూడా చర్చించారు.
ఐజీబీసీ హైదరాబాద్‌ చాఫ్టర్‌ ఛైర్మన్‌ సీ శేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛమైన, హరిత దేశంగా ఇండియా మారేందుకు ఐజీబీసీ, ఐసీఏ ఇండియా సహాయపడుతున్నాయి.  అక్టోబర్‌ 20–22 వరకూ హైదరాబాద్‌లో గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌ 2022ను హెచ్‌ఐసీసీలో నిర్వహించబోతున్నామని, 500కు పైగా గ్రీన్‌ ప్రొడక్ట్స్‌, టెక్నాలజీస్‌ ప్రదర్శించనున్నామన్నారు.
ఇంటర్నేషనల్‌ కాపర్‌ అసోసియేషన్‌ ఇండియా (ఐసీఏ ఇండియా) డైరెక్టర్‌   శ్రీ  కె ఎన్‌ హేమంత్‌ మాట్లాడుతూ విద్యుత్‌ భద్రత, జీరో టోలరెన్స్‌ విధానం స్వీకరించేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడానికి ఐసీఏ కట్టుబడి ఉందన్నారు.

Advertisement

More Press Releases
Photos: CM KCR couple and family members at Yadadri Sri Lakshmi Narasimhaswamy temple
8 hours ago
PFRDA to observe NPS Diwas on Oct 1
11 hours ago
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy reviews health department works in camp office
11 hours ago
Flipkart delivers unmatched value for first-time sellers, artisans and kiranas, this Big Billion Days
11 hours ago
పండుగ స్ఫూర్తిని ప్రదర్శిస్తోన్న ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ !
12 hours ago
Quaker Oats launches 2 delicious flavours in Muesli - Press release
1 day ago
Rentokil Initial Hygiene Launches Sani Pro Green - a first-in-category process for recycling Sanitary Napkins
1 day ago
Union Bank of India announces record disbursement to Women Entrepreneurs
1 day ago
Honda Cars India launches its new Brand Campaign - ‘A Honda Goes Beyond’
1 day ago
Century Hospital felicitates free heart transplant beneficiary
1 day ago
Chief Secretary Somesh Kumar releases book on Telangana History Culture and Movements
1 day ago
AP CM YS Jagan sets targets for works under various departments during the Spandana review meeting
1 day ago
చిన్న‌వ‌య‌సులోనే క‌రొన‌రీ హార్ట్ డిసీజ్‌లు
1 day ago
Humble stethoscope can diagnose heart defects in children with 95% accuracy, finds study
1 day ago
పండగ ఆఫర్‌ 2022 ప్రకటించిన ఎస్‌బీఐ కార్డ్
1 day ago
Shoppers Stop ropes in Yami Gautam for its Diwali campaign, ‘Nayi Diwali Nayi Soch’
1 day ago
బాలికల సాధికారిత దిశగా ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌ కార్యక్రమం ప్రారంభించిన ఆకాష్‌ బైజూస్‌
1 day ago
Reliance Retail launches its premium fashion and lifestyle store AZORTE
1 day ago
Indian Superstar Ram Charan begins his exciting rise with Hero Motocorp
1 day ago
క్రోమా యొక్క ఫెస్టివల్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌ తో దసరాను వేడుక చేయండి : ఉత్సాహవంతమైన ఆఫర్లు మరియు వర్క్‌షాప్స్‌తో మీ కలలను సాకారం చేసుకోండి !
1 day ago
Andhra Pradesh government partners with ConveGenius to strengthen data-driven education systems
2 days ago
‘‘తలనొప్పిపై సమర్థవంతంగా మరియు మీతో(Mepai) మృదువుగా’’ అనే నినాదంతో కొత్త టెలివిజన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన క్రోసిన్ పెయిన్ రిలీఫ్
2 days ago
Press Release - TRENDS, India’s largest fashion destination now opens in Ameenpur
2 days ago
మేనేజ్‌– సమున్నతి అగ్రి స్టార్టప్స్‌ అవార్డులు 2022 వద్ద తెలంగాణాలో అత్యుత్తమ అగ్రి స్టార్టప్‌ గా గౌరవాన్ని అందుకున్న సిద్స్‌ ఫార్మ్‌
2 days ago
Flipkart’s service arm, Jeeves, offers end-to-end post-purchase solutions to businesses and customers
2 days ago
Advertisement
Advertisement
Video News
లోదుస్తుల విషయంలోనూ డ్రెస్‌కోడ్ పాటించాలన్న పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్.. విమర్శలతో యూటర్న్!
లోదుస్తుల విషయంలోనూ డ్రెస్‌కోడ్ పాటించాలన్న పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్.. విమర్శలతో యూటర్న్!
30 minutes ago
Advertisement 36
క్రియాశీలక రాజకీయాలకు దూరం: మేఘాలయ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
క్రియాశీలక రాజకీయాలకు దూరం: మేఘాలయ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
49 minutes ago
ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం స్వర్ణమయం... గోడలనిండా కరెన్సీ కట్టలే!
ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం స్వర్ణమయం... గోడలనిండా కరెన్సీ కట్టలే!
9 hours ago
బుమ్రా టీ20 వరల్డ్ కప్ కు దూరం కాలేదు: గంగూలీ
బుమ్రా టీ20 వరల్డ్ కప్ కు దూరం కాలేదు: గంగూలీ
9 hours ago
అక్టోబ‌ర్ 24న తెలంగాణ‌లోకి రాహుల్ యాత్ర‌... రేపు డీజీపీని క‌లిసి అనుమ‌తి కోర‌తామ‌న్న రేవంత్ రెడ్డి
అక్టోబ‌ర్ 24న తెలంగాణ‌లోకి రాహుల్ యాత్ర‌... రేపు డీజీపీని క‌లిసి అనుమ‌తి కోర‌తామ‌న్న రేవంత్ రెడ్డి
9 hours ago
తమ భూభాగాలను రష్యా కలిపేసుకోవడంపై ఉక్రెయిన్ స్పందన... వెంటనే తమను నాటోలో చేర్చుకోవాలని విజ్ఞప్తి
తమ భూభాగాలను రష్యా కలిపేసుకోవడంపై ఉక్రెయిన్ స్పందన... వెంటనే తమను నాటోలో చేర్చుకోవాలని విజ్ఞప్తి
10 hours ago
'హరిహర వీరమల్లు' వర్క్ షాప్ లో పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!
'హరిహర వీరమల్లు' వర్క్ షాప్ లో పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!
10 hours ago
ఏపీలో ఈ సారి మ‌ద్యం షాపుల త‌గ్గింపు లేదు... పాత పాల‌సీకి ఏడాది పాటు పొడిగింపు
ఏపీలో ఈ సారి మ‌ద్యం షాపుల త‌గ్గింపు లేదు... పాత పాల‌సీకి ఏడాది పాటు పొడిగింపు
10 hours ago
టాలీవుడ్ చిత్రాలకు 60 శాతం మార్కెట్ ఏపీనే: విజయసాయిరెడ్డి
టాలీవుడ్ చిత్రాలకు 60 శాతం మార్కెట్ ఏపీనే: విజయసాయిరెడ్డి
10 hours ago
ఏపీ స‌ల‌హాదారు ప‌దవికి రాజీనామా చేసిన ముర‌ళి... కార‌ణాన్ని వివ‌రిస్తూ జ‌గ‌న్‌కు లేఖ‌
ఏపీ స‌ల‌హాదారు ప‌దవికి రాజీనామా చేసిన ముర‌ళి... కార‌ణాన్ని వివ‌రిస్తూ జ‌గ‌న్‌కు లేఖ‌
11 hours ago
ఢిల్లీలో జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం... బెస్ట్ యాక్టర్ అవార్డులు అందుకున్న సూర్య, అజయ్ దేవగణ్
ఢిల్లీలో జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం... బెస్ట్ యాక్టర్ అవార్డులు అందుకున్న సూర్య, అజయ్ దేవగణ్
11 hours ago
హైద‌రాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్‌... ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే రూ.1000 జ‌రిమానా
హైద‌రాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్‌... ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే రూ.1000 జ‌రిమానా
11 hours ago
ఒక్క చాన్స్ వస్తే... వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎలా ఉంటుందో చూపిస్తా: పవన్ కల్యాణ్ కు బండ్ల గణేశ్ రిక్వెస్ట్
ఒక్క చాన్స్ వస్తే... వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎలా ఉంటుందో చూపిస్తా: పవన్ కల్యాణ్ కు బండ్ల గణేశ్ రిక్వెస్ట్
11 hours ago
కామెర్ల వ్యాధిని తేలిగ్గా తీసుకోవద్దు... పేంక్రియాటిక్ క్యాన్సర్ కావొచ్చంటున్న నిపుణులు
కామెర్ల వ్యాధిని తేలిగ్గా తీసుకోవద్దు... పేంక్రియాటిక్ క్యాన్సర్ కావొచ్చంటున్న నిపుణులు
11 hours ago
ట్విట్ట‌ర్‌లో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని బ్లాక్ చేసిన కేటీఆర్‌
ట్విట్ట‌ర్‌లో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని బ్లాక్ చేసిన కేటీఆర్‌
11 hours ago
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి
12 hours ago
ఆట ఏదైనా.. ధోనీ ఛాయిస్ హెలికాప్ట‌ర్ షాటే!
ఆట ఏదైనా.. ధోనీ ఛాయిస్ హెలికాప్ట‌ర్ షాటే!
12 hours ago
ఉక్రెయిన్ లో ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలతో రష్యా భూభాగాన్ని విస్తరిస్తూ పుతిన్ అధికారిక ప్రకటన
ఉక్రెయిన్ లో ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలతో రష్యా భూభాగాన్ని విస్తరిస్తూ పుతిన్ అధికారిక ప్రకటన
12 hours ago
షావోమీకి చెందిన రూ.5,551 కోట్ల ఆస్తుల‌ జ‌ప్తును ధృవీకరించిన కాంపిటెంట్ అథారిటీ
షావోమీకి చెందిన రూ.5,551 కోట్ల ఆస్తుల‌ జ‌ప్తును ధృవీకరించిన కాంపిటెంట్ అథారిటీ
10 hours ago
'ఆయుష్మాన్ భార‌త్‌'లో ఏపీకి 6 అవార్డులు
'ఆయుష్మాన్ భార‌త్‌'లో ఏపీకి 6 అవార్డులు
13 hours ago