పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం.. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

13-04-2021 Tue 20:44

హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని, గంగాజమునా తహజీబ్ మరింతగా పరిఢవిల్లాలని, సోదరభావ స్ఫూర్తి గొప్పగా బలపడాలని అభిలషించారు.

ప్రభుత్వం మత సామరస్యం కోసం అహర్నిశలు కృషి చేస్తూ, అన్ని మతాలకు సమాన గౌరవాన్నిస్తున్నదని, ఆ దిశగా రంజాన్ పర్వదినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు. కరోనా తిరిగి ప్రబలుతున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను అనుసరించి ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా కోరారు.

ఆర్ధికంగా వెనకబడిన ముస్లింలకు ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. 'షాదీ ముబారక్' ద్వారా ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు పేదింటి ముస్లిం ఆడపిల్లల జీవితాలల్లో గుణాత్మక మార్పుకు దోహదపడుతుండడం గొప్ప విషయమన్నారు.

ముస్లిం మైనారిటీ బిడ్డల చదువుల కోసం అమలు పరుస్తున్న వివిధ పథకాలు విజయవంతమయ్యాయని సీఎం తెలిపారు. అన్ని రంగాల్లో ముస్లింల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, వారి జీవితాల్లో గుణాత్మక అభివృద్ధికి బాటలు వేస్తుండడం పట్ల సీఎం సంతృప్తిని వ్యక్తం చేశారు.


More Press Releases
Telangana gets nod for experimental drone flights for vaccine delivery
4 days ago
ఆబ్కారీ శాఖపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
4 days ago
Collective resolve and intensified efforts crucial to contain the pandemic: Telangana Governor
4 days ago
CS Somesh Kumar visits Golconda Hospital
4 days ago
Telangana Govt granted exemption to conduct Beyond Visual Line of Sight experimental flights of drones
5 days ago
పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్ట్ వైద్యుల పదవీకాలం మరో ఏడాది పాటు పొడగింపు.. ఉత్తర్వులు అందజేత
5 days ago
CS Somesh Kumar review on Oxygen Tankers Transportation
5 days ago
CS Somesh Kumar visits Gandhi Hospital
5 days ago
NephroPlus to launch ‘Dialysis on Wheels’ in Pune
5 days ago
Update on COVID Vaccination Phase-3
5 days ago
Prime Minister Narendra Modi holds a telephonic conversation with Australian PM
5 days ago
గ్రామాల్లో కోవిడ్ నివారణ, చికిత్సపై అవగాహన కల్పించాలి: మంత్రి సత్యవతి రాథోడ్
5 days ago
PM congratulates M K Stalin on taking oath as CM Tamil Nadu
5 days ago
Telangana Covid Vaccination update as on 06.05.2021 at 9PM
6 days ago
Government effectively allocates COVID19 supplies received from global community to States/UTs
6 days ago
Droom announced 1 crore budget to combat COVID for its employees and dealer’s community
6 days ago
హైదరాబాద్ లో 700 బృందాలతో 47,582 ఇళ్లలో ఫీవర్ సర్వే
6 days ago
Paytm launches COVID-19 Vaccine Finder to help citizens
6 days ago
Classic movies to watch this Mother’s Day, exclusively on Lionsgate Play
6 days ago
Amara Raja Group announces inoculation drive for all its employees and their families
6 days ago
Guidelines issued for fast and efficient vaccination of Civil Aviation Community
6 days ago
PM Modi reviews public health response to Covid-19
6 days ago
Telangana CS visits Boggulakunta urban Primary health centre
6 days ago
Govt. of India has so far provided more than 17.15 crore vaccine doses to States/UTs Free of Cost
6 days ago
Telangana Covid Vaccination update as on 05.05.2021 at 9PM
1 week ago
Advertisement
Video News
mihika post about rana
నా జీవితంలో తీసుకున్న అత్యుత్తుమ నిర్ణయం ఇదే అయి ఉండొచ్చు: రానా భార్య మిహీక
5 minutes ago
Advertisement 36
Two BJP MPs who won in Bengal elections resigns
బెంగాల్ లో 75కి తగ్గిన బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య
7 minutes ago
Karnataka To Suspend Vaccination For 18 to 44 Age Group
కర్ణాటకలో 18 నుంచి 44 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ నిలిపివేత
32 minutes ago
nidhi gives a offer
ఈ కుక్క ఆచూకీ చెబితే రూ.లక్ష ఇస్తాం: హీరోయిన్ నిధి అగ‌ర్వాల్
44 minutes ago
Keerthi Suresh is seen as a Bank Employee in Sarkaruvaari Paata
'సర్కారువారి పాట'లో కీర్తి సురేశ్ పాత్ర అదేనట!
47 minutes ago
 first time in the country 110 year old man recovered from covid
దేశంలోనే తొలిసారి.. హైదరాబాద్ ‘గాంధీ’లో కొవిడ్ నుంచి కోలుకున్న 110 ఏళ్ల వృద్ధుడు!
1 hour ago
Surendar Reddy reworking on Akhil new movie script
అఖిల్ కథపై కసరత్తులు జరుగుతూనే ఉన్నాయట!
1 hour ago
Media Bulletin on status of positive cases COVID19 in india
దేశంలో కొత్త‌గా 3.62 ల‌క్ష‌ల మందికి కరోనా నిర్ధారణ
1 hour ago
Corona wont go with hot water
వేడి నీళ్లతో స్నానం చేస్తే కొవిడ్ రాదన్న వార్తలపై ప్రభుత్వం స్పష్టత
1 hour ago
File cases against Krishna yella and Poonawalla told ayyanna patrudu
టీకాలను అడుక్కోవడమేంటి జగన్ గారూ.. పూనావాలా, కృష్ణ ఎల్లాను ఎత్తుకొచ్చి కేసులు పెడితే సరి: అయ్యన్న ఎద్దేవా
1 hour ago
YCP MLA Parthasarathy wants to dismiss the case against him High Court dismissed
తనపై కేసును కొట్టివేయాలన్న వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి.. కుదరదన్న హైకోర్టు
2 hours ago
4 dead in an Accident in Peddapuram east godavari
పెద్దాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. గృహప్రవేశానికి వెళ్తూ నలుగురి మృత్యువాత
2 hours ago
vaccines are safe in pregnancy does not damage placenta
కరోనా టీకాలు గర్భిణులూ వేయించుకోవచ్చు.. ముప్పేమీ ఉండదు: నిపుణులు
3 hours ago
Recommendation to cancel Mamillapalli quarry which claimed ten lives
పదిమందిని బలితీసుకున్న మామిళ్లపల్లి క్వారీ రద్దుకు సిఫారసు
3 hours ago
Samanthas web series to be streamed soon
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  
3 hours ago
Gang rape on young girl in East Godavari District
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం
3 hours ago
 devotees who have booked Rs 300 special darshan tickets can change dates
రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు టీటీడీ ఊరట
4 hours ago
not 11 Ruia hospital deaths are 31 says tdp
రుయా మృతులు 31 మంది.. వివరాలు విడుదల చేసిన టీడీపీ
4 hours ago
Oxgen leakage at vijayawada railway hospital
విజయవాడ రైల్వే ఆసుపత్రిలో రీఫిల్లింగ్ చేస్తుండగా ఆక్సిజన్ లీక్.. గాల్లో కలిసిన వెయ్యి కిలోలీటర్లు!
4 hours ago
will increase production capacity in coming months says bharat biotech and serum
రానున్న 4 నెలల్లో భారీగా పెరగనున్న దేశీయ టీకా సంస్థల తయారీ సామర్థ్యం
12 hours ago