హైదరాబాద్‌లో రూ.64.35 లక్షల డ్రగ్స్ స్వాధీనం
- చిలకలగూడ, సనత్ నగర్, ఆదిభట్ల పోలీసుల సంయుక్త ఆపరేషన్
- డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడి
- నగదు, బైక్, మొబైల్ ఫోన్లు సీజ్ చేసిన పోలీసులు
ఈ ఆపరేషన్‌లో డ్రగ్స్‌తో పాటు రూ.50,000 నగదు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితులు గతంలో ఉద్యోగాలు చేశారని, ఆ తర్వాత టైల్స్ వ్యాపారం నిర్వహించినట్లు చెప్పారు. ఈ వ్యాపారంలో నష్టం రావడంతో ఆ తర్వాత డ్రగ్స్ వ్యాపారంలోకి వచ్చారని చెప్పారు.