ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా.. గజ్వేల్‌లో కొనసాగుతున్న బంద్
- గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ శ్రేణులు
- నిరసనలో పాల్గొన్న వంటేరు ప్రతాప్ రెడ్డి
- బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. బస్సు డిపో ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గజ్వేల్‌లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.