రద్దు చేసిన పెద్ద నోట్ల మార్పిడికి కొత్త నిబంధనలు అంటూ ప్రచారం... స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- రూ. 500, రూ. 1000 నోట్లను మార్చుకోవడానికి కొత్త నిబంధనలు వచ్చాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం
- ఆర్బీఐ అలాంటి నిబంధనలు జారీ చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ
- ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్‌లో ఆర్థిక నిబంధనల సమాచారం తెలుసుకోవచ్చని సూచన
ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ https://rbi.org.in లో ఆర్థిక నిబంధనలకు సంబంధించిన సమాచారం, తాజా అప్‌డేట్స్ అందుబాటులో ఉంటాయని సూచించింది.
అనుమానాస్పద సందేశాలు, ఫొటోలు, వీడియోలు దృష్టికి వస్తే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగానికి పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వాట్సాప్ నెంబర్ +91 8799711259 లేదా [email protected] కు మెయిల్ ద్వారా సమాచారం అందించవచ్చని తెలిపింది.