దసరా ఎఫెక్ట్.. విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. వీడియో ఇదిగో!
––
అబ్దుల్లాపూర్మెట్ మండలం గౌరెల్లి వద్ద భారీ వర్షాల కారణంగా వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వంతెన వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసిన అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు. వంతెనకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనలు నిలిచిపోయాయి.