శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 13 కోట్ల గంజాయి పట్టివేత
- బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికురాలి వద్ద గంజాయి పట్టివేత
- హైడ్రోఫోనిక్ గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ అధికారులు
- మహిళను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలింపు
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న మహిళను అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. గత నెల 30న కూడా బ్యాంకాక్ నుంచి వచ్చిన మరో మహిళ వద్ద రూ. 40 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. శంషాబాద్ విమానాశ్రయంలో తరుచూ గంజాయి పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.