సెల్ఫీ దిగేందుకు వచ్చిన వ్యక్తిని గట్టిగా తోసేసిన జయా బచ్చన్... వీడియో ఇదిగో!
- ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆవరణలో ఘటన
- సెల్ఫీ దిగుతున్న వ్యక్తిపై చిందులు తొక్కిన జయ
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఈ ఘటన జరిగిన సమయంలో జయా బచ్చన్ పక్కన ఉద్ధవ్ థాకరే శివసేన వర్గానికి చెందిన నాయకురాలు ప్రియాంక చతుర్వేది కూడా ఉన్నారు. సదరు వ్యక్తిపై జయ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో ప్రియాంక చుట్టూ చూసి ముందుకు వెళ్లిపోయారు. ఆమె వెనకే జయ కూడా వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.