YS Vivekananda Reddy: వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తయిందని కోర్టుకు వెల్లడించిన సీబీఐ

CBI tells court investigation complete in YS Vivekananda murder case
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ దర్యాప్తు పూర్తయిందని సీబీఐ తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అధికారికంగా వెల్లడించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా ముందుకువెళతామని తెలిపింది. దీంతో జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ధర్మాసనం మరోసారి ఈ కేసును విచారించనుందని సమాచారం.
Go Back to Shorts
YS Vivekananda Reddy
Viveka murder case
CBI investigation
Andhra Pradesh politics
Supreme Court
YSRCP
Murder investigation complete
AP political news
YS Jagan Mohan Reddy

More Telugu News