నెల రోజుల పాటు సెలవులో వీసీ సజ్జనార్!
- రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి సురేంద్ర మోహన్‌కు తాత్కాలిక బాధ్యతలు
- 2021 నుండి టీజీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్
- వ్యక్తిగత కారణాలతో సెలవులకు సజ్జనార్
సజ్జనార్ 2021 నుండి టీజీఎస్ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్నారు. ఆర్టీసీని ఆర్థిక స్థిరత్వం దిశగా నడిపించడంతో పాటు ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యార్థం ఆయన అనేక చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సెలవులపై వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వ్యక్తిగత కారణాలతో సెలవులు తీసుకున్నట్లు తెలుస్తోంది.ె