మెదక్ జిల్లా కోర్టు భవనం పైనుంచి దూకిన కుటుంబం... ఒకరి మృతి
- కోర్టు భవనం పైకి వెళ్లిన దంపతులు, ఇద్దరు కుమార్తెలు
- భవనం పైనుంచి దూకిన కుటుంబ సభ్యులు
- భార్య మృతి, మిగతా వారికి తీవ్రగాయాలు
- చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
ఈ దుర్ఘటనలో భార్య మృతి చెందగా, భర్త మరియు ఇద్దరు కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను దౌలతాబాద్ గ్రామ వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు ప్రారంభించారు.