ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
- మోతీనగర్‌లోని ఓ ఫంక్షన్ హాలులో ఘటన
- భారీ అగ్నిప్రమాదంతో భయాందోళనకు గురైన స్థానికులు
- 18 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి అగ్నిమాపక, పోలీసు శాఖ అధికారులు చేరుకున్నారు. 18 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు, నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.