లోటస్పాండ్ వద్ద ఆటో డ్రైవర్ బలవన్మరణం
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు ఆర్థిక పరిస్థితులే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.