జమ్మూలోని శంభూ ఆలయంపై పాక్ దాడి.. వీడియో ఇదిగో!
--
ఈ దాడికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. పాక్ బాంబుల ధాటికి శంభూ ఆలయంలో జరిగిన విధ్వంసాన్ని వీడియో ద్వారా బయటపెట్టింది. జమ్మూలోని నివాస ప్రాంతాలు, ఆలయాలపై పాక్ నిరంతరం దాడులకు తెగబడుతోందని కేంద్రం పేర్కొంది. శంభూ దేవాలయం ధ్వంసమైనట్లు రక్షణ శాఖ ఫొటోలు, వీడియోను విడుదల చేసింది. రాత్రంతా డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉందని.. భారత ఆర్మీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొందని తెలిపింది.