పక్కనే కృష్ణమ్మ ఉన్నప్పటికీ తెలంగాణకు ఫలితం లేకుండా పోయింది: కేటీఆర్
- సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయన్న కేటీఆర్
- తాగునీరు లేక గొంతులు తడారిపోతున్నాయని వ్యాఖ్య
- ఇది కాంగ్రెస్ పెట్టిన శఠగోపం అని విమర్శ
ఇది కాలం పెట్టిన శాపం కాదని, తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన శఠగోపం అని మండిపడ్డారు. జాగో తెలంగాణ జాగో అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే కరవు అని, కరవు అంటే కాంగ్రెస్ అని విమర్శించారు. బీఆర్ఎస్‌పై కోపంతో కాళేశ్వరం పునరుద్ధరణ పనులను నిర్లక్ష్యం చేశారని ఆయన ధ్వజమెత్తారు.