మహిళా కస్టమర్ పై తిట్లదండకం.. అలేఖ్య చిట్టి పికిల్స్ తాజా ఆడియో
--
తాజా ఆడియోలో అలేఖ్య చిట్టి పికిల్స్ నిర్వాహకులు మహిళా కస్టమర్ పై తిట్లదండకం చదివారు. ‘ఒసేయ్ పిచ్చి మొఖం దానా ఇంత తక్కువ రేట్లను కూడా నువ్వు భరించలేకపోతున్నావ్, ధర ఎక్కువ అంటున్నావ్ అంటే.. నీ దరిద్రం ఏ రేంజ్‌లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాట విని నాలుగు ఇళ్లు వెతుక్కుని, పాచిపని చేసుకుంటూ బ్రతుకు’ అని తిట్టడం వినిపించింది. ప్రస్తుతం ఈ ఆడియోకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.