చైనీయులతో ప్రేమ, పెళ్లి, శారీరక సంబంధాలు వద్దు: అమెరికా
- చైనాలోని తమ ఉద్యోగులకు అమెరికా ఆదేశాలు
- చైనాలో అమెరికా మిషన్ కోసం పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు, కాంట్రాక్టర్లకు వర్తింపు
- నిబంధనలు ఉల్లంఘిస్తే విధుల నుంచి తొలగిస్తామని స్పష్టీకరణ
కాగా, చైనాలో అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్ ఈ ఏడాది జనవరిలో తన బాధ్యతల నుంచి వైదొలగిన వెంటనే ఈ ఆదేశాలు వెలువడ్డాయి.