రైలు దిగుతూ పట్టాలపై పడిపోతున్న మహిళను కాపాడిన రైల్వే పోలీస్.. వీడియో ఇదిగో!
- ముంబైలోని బోరివలి రైల్వే స్టేషన్ లో ఘటన
- కదులుతున్న రైలులో నుంచి దిగిన మహిళ
- రైల్వే పోలీస్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రాణాపాయం
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు రైల్వే పోలీస్ అధికారిని ప్రశంసిస్తూ, ఆయనకు తగిన రివార్డు ఇవ్వాలని, ఆయన అప్రమత్త వల్లే మహిళ ప్రాణాలు దక్కాయని కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ప్రమాదాలను నివారించాలంటే మెట్రోల తరహాలో రైళ్లకు ఆటోమేటిక్ డోర్లను ఏర్పాటు చేయాలని పలువురు నెటిజన్లు రైల్వే శాఖకు సూచించారు.