609 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 207 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4.70 శాతం పెరిగిన ఏషియన్ పెయింట్స్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏషియన్ పెయింట్స్ (4.70%), ఎన్టీపీసీ (3.41%), రిలయన్స్ (2.96%), టాటా స్టీల్ (2.87%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.39%).
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.31%), కోటక్ బ్యాంక్ (-0.96%), జొమాటో (-0.62%), టాటా మోటార్స్ (-0.19%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.07%).