అలా అభివాదం చేయకూడదు!: రిషి సునాక్‌కు అత్త సూచన
- జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌కు హాజరైన రిషి సునక్
- అక్షతామూర్తి, నారాయణమూర్తితో కలిసి హాజరైన రిషి సునాక్
- కార్యక్రమానికి హాజరైన వారికి అభివాదం చేసిన రిషి సునాక్
- నమస్కరించాలని సూచించిన అత్త
అయితే పక్కనే కూర్చున్న సుధామూర్తి సోదరి సునందా కులకర్ణి ఆయనను వారించారు. అలా కాకుండా, లేచి అందరికీ నమస్కారం చేయాలని సూచించారు. దీంతో రిషి సునాక్ వెంటనే లేచి అందరికీ నమస్కరించారు. అనంతరం వారిద్దరూ సరదాగా నవ్వుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.