వచ్చే నెలలో మోదీ అమెరికాలో పర్యటిస్తారు: ట్రంప్
- మోదీతో ఫోన్ కాల్ తర్వాత మీడియాతో అమెరికా ప్రెసిడెంట్
- భారత ప్రధానితో ఫోన్ లో సుదీర్ఘంగా మాట్లాడానని వెల్లడి
- రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని వివరణ
కాగా, మోదీ, ట్రంప్ మంచి స్నేహితులు. ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో చివరి విదేశీ పర్యటనను భారత్ లోనే చేయడం విశేషం. 2020 ఫిబ్రవరిలో ట్రంప్ అహ్మదాబాద్ లో పర్యటించారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఈ నెల 21న ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన విదేశీ అధినేతలు ట్రంప్ కు ఫోన్ లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.