454 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
- 141 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 9.15 శాతం పెరిగిన కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కొటక్ మహీంద్రా బ్యాంక్ (9.15%), బజాజ్ ఫైనాన్స్ (3.58%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.18%), ఎన్టీపీసీ (2.96%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.96%).
టాప్ లూజర్స్:
జొమాటో (-3.14%), అదానీ పోర్ట్స్ (-1.23%), టీసీఎస్ (-1.18%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.99%), మారుతి (-0.80%).