2025ని లాభాలతో ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు
- 368 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 98 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 3.26 శాతం లాభపడ్డ మారుతి షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (3.26%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.45%), బజాజ్ ఫైనాన్స్ (1.69%), ఎల్ అండ్ టీ (1.64%), టాటా మోటార్స్ (1.15%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-0.98%), అదానీ పోర్ట్స్ (-0.80%), జొమాటో (-0.54%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.27%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.21%).