న్యూ ఇయర్ జోష్.. చిప్స్ ప్యాకెట్ల కోసం భారీగా ఆర్డర్ చేసిన హైదరాబాదీలు
- చిప్స్ కోసం ఏకంగా 2.2 లక్షల మంది ఆర్డర్
- సాయంత్రానికే దాదాపు 5 వేల కండోమ్ ఆర్డర్లు
- ప్రముఖ డెలివరీ యాప్ స్విగ్గీ ఇన్ స్టామార్ట్ వెల్లడి
ఇక డిసెంబర్ 31న హైదరాబాదీలు కండోమ్ ప్యాకెట్ల కోసం కూడా భారీగానే ఆర్డర్లు పెట్టారని స్విగ్గీ వెల్లడించింది. ఇన్ స్టామార్ట్ లో నగరవాసుల నుంచి మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు ఏకంగా 4,779 ఆర్డర్లు వచ్చాయని వివరించింది. కాగా, న్యూఇయర్ వేళ వచ్చిన ఆర్డర్లు మదర్స్ డే, వాలెంటైన్స్ డే ఆర్డర్లను అధిగమించాయని చెప్పారు.