లగచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్
- మరో 24 మంది నిందితులకు కూడా బెయిల్
- సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించిన నాంపల్లి కోర్టు
- ఏ-2 నిందితుడు సురేశ్‌కు బెయిల్ నిరాకరణ
పట్నం నరేందర్ రెడ్డి రూ.50 వేల పూచీకత్తును సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మిగతా రైతులు రూ.20 వేల వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని తెలిపింది. ఈ కేసులో ఏ-2 నిందితుడిగా ఉన్న సురేశ్‌కు మాత్రం నాంపల్లి కోర్టు బెయిల్‌ను నిరాకరించింది.