అమెరికాపై రష్యా దాడి చేసే అవకాశం ఉందన్న యూఎస్ ఇంటెలిజెన్స్
- వెయ్యి రోజులు దాటిన రష్యా - ఉక్రెయిన్ యుద్ధం
- ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తున్న కంపెనీలపై రష్యా దాడి చేసే అవకాశం
- సదరు కంపెనీలు రక్షణ వ్యవస్థను పెంచుకోవాలన్న ఇంటెలిజెన్స్
అమెరికాలోని డిఫెన్స్ కంపెనీలపై రష్యా దాడి చేసే అవకాశం ఉందని యూఎస్ నేషనల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తున్న డిఫెన్స్ కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. సదరు కంపెనీలు రక్షణ వ్యవస్థను పెంచుకోవాలని సూచించింది.