ఝార్ఖండ్‌లో బీజేపీ చేతికి అధికారం: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
- బీజేపీ 40కి పైగా సీట్లు గెలుచుకోవచ్చునని అంచనాలు
- కాంగ్రెస్ కూటమి 40 సీట్ల లోపు గెలుచుకోవచ్చునని అంచనాలు
- 1 నుంచి 10 సీట్లు ఇతరులు గెలిచే అవకాశముందన్న ఎగ్జిట్ పోల్స్
పీపుల్స్ పల్స్ - బీజేపీ కూటమి: 46 నుంచి 58, కాంగ్రెస్ (జేఎంఎం) కూటమి: 24 నుంచి 37
మ్యాట్రిజ్ - బీజేపీ కూటమి: 42 నుంచి 47, కాంగ్రెస్ (జేఎంఎం) కూటమి: 25 నుంచి 30
చాణక్య - బీజేపీ కూటమి: 45 నుంచి 50, కాంగ్రెస్ (జేఎంఎం) కూటమి: 35 నుంచి 38
టైమ్స్ నౌ-జేవీసీ - బీజేపీ కూటమి: 40 నుంచి 44, కాంగ్రెస్ (జేఎంఎం) కూటమి: 20 నుంచి 40
యాక్సిస్ మై ఇండియా - బీజేపీ కూటమి 25, ఇండియా కూటమి 53
దైనిక్ భాస్కర్ - బీజేపీ కూటమి: 37 నుంచి 40, కాంగ్రెస్ (జేఎంఎం) కూటమి: 36 నుంచి 39