ఐదు ప్రపంచ రికార్డులతో చరిత్ర సృష్టించిన విజయవాడ డ్రోన్ షో
- విజయవాడలో ఘనంగా డ్రోన్ షో
- వివిధ కళాకృతులతో ఆకట్టుకున్న ఈవెంట్
- మరెక్కడా లేని విధంగా డ్రోన్ షో గ్రాండ్ సక్సెస్
- చంద్రబాబుకు రికార్డులకు సంబంధించి సర్టిఫికెట్ల అందజేత
ఇక అసలు విషయానికొస్తే... ఈ డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులు నమోదు చేసింది. తద్వారా విజయవాడ డ్రోన్ షో చరిత్ర సృష్టించింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు సర్టిఫికెట్లు అందజేశారు.
1. డ్రోన్లను ఉపయోగించి అతి పెద్ద భూగోళం ఆకృతి 2. అతి పెద్ద ల్యాండ్ మార్క్ 3. అతి పెద్ద విమానం 4. అతి పెద్ద జాతీయ జెండా 5. ఏరియల్ లోగో... ఇలా విజయవాడ డ్రోన్ షో ఐదు అంశాల్లో ప్రపంచ రికార్డులు నెలకొల్పింది.