ఈసారి ఫ్రాంక్‌ఫర్ట్-ముంబై విస్తారా విమానానికి బెదిరింపు.. నాలుగు రోజుల్లో 13వ ఘటన
వరుస బెదిరింపుల కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ విమానాలకు బెదిరింపులు ఎదురయ్యాయి. తాజా ఘటనలో తాజా విమానం యూకే 028లోని ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్టు విస్తారా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.