జూబ్లీహిల్స్ లో కలకలం... లోటస్ పాండ్ వద్ద అపస్మారక స్ధితిలో యువతి!
- రోడ్డు పక్కన అర్థనగ్నంగా పడి ఉన్న యువతి
- పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
- కనీసం పేరు కూడా చెప్పలేని స్థితిలో యువతి
- ఆసుపత్రికి తరలించిన పోలీసులు
ఆ యువతి తన పేరు కూడా చెప్పలేని స్థితిలో ఉంది. పోలీసులు ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెపై ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడి, రోడ్డు పక్కన వదిలేసి ఉంటారని భావిస్తున్నారు.