శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండైన విస్తారా విమానం
- 180 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరిన విస్తారా
- సాంకేతిక సమస్యతో 20 నిమిషాల్లోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్
- ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేసి ప్రయాణికుల తరలింపు
దీంతో ఆ విమానం గాల్లోనే ఇరవై నిమిషాల ఉంది. ఆ తర్వాత శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విస్తారా విమానంలోని ఓ ఇంజిన్‌లో సాంకేతిక లోపం రావడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. ప్రయాణికులను మరో ప్రత్యేక విమానంలో తరలించారు.