కూల్చివేతలపై కేఏ పాల్ పిటిషన్... హైడ్రాకు, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
- జీవో 99పై స్టే విధించాలని, కూల్చివేతలు ఆపాలని పాల్ పిటిషన్
- ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమన్న కోర్టు
- కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రా, ప్రభుత్వానికి నోటీసులు
అయితే ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని న్యాయస్థానం తెలిపింది. ప్రతివాదులుగా ఉన్న హైడ్రాకు, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది.